మూసీ ప్రక్షాళనలో ఎవ్వరినీ నిరాశ్రయులను చేయం – మెరుగైన పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి హామీ

మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…

విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు.…

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి భారీ ప్రణాళికలు – మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు…

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – సినిమాల కోసం సింగిల్ విండో విధానం

తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ…

ప్రభుత్వ శాఖలు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే కొనాలి… సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (#EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా…

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం… భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్…

భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలి.. పోలీస్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన…

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి – బూమ్ రుక్న్ ఉడ్ దౌలా చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి…

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలిచ్చారు.…