అందమైన అమ్మాయి కనిపిస్తే ఆహా దేవతే దిగివచ్చిందా అంటాం.. అదే అందమైన, అద్భుతమైన గ్రామం భూమిమీద కనిపిస్తే.. ఇదే కదా స్వర్గం..అంటాం. అటువంటి అద్భుతమైన గ్రామం ఒకటి థాయిలాండ్ లో ఉంది. ఆ గ్రామం పేరు బాన్ రాక్. కొండ వాలులో.. టీ తోటల మధ్య కొలువైన ఈ ఊరును చూసేందుకు టూరిస్టులు వస్తుంటారు. మీరు ఓ లుక్కేయండి.










