Spread the love
ఓనం అంటేనే కలర్‌ఫుల్ పండుగ. ప్రతి ముంగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఇంట్లో ఘుమఘుమ వాసనలు వస్తుంటాయి. ప్రతీ ఊరు నృత్యాలు, ఆటలతో సరికొత్తగా మారిపోతాయి. బలి చక్రవర్తి పాలనను గుర్తు చేస్తూ అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఓనం పండుగ గురించిన పాటను ఈ వీడియోలో చూద్దామా.