2 సెకన్ల వీడియోకి 10 కోట్ల వ్యూస్‌…బాప్‌రే

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎలా పాపులర్‌ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో పాపులర్‌ కావడానికి వీడియోలో ఫలానా ఉండాలి అనుకూడా ఉండదు. కానీ, తెగ వైరల్‌ అవుతుంటాయి. అటువంటి వాటిల్లో ఈ రెండు సెకన్ల వీడియో కూడా ఒకటి. ఓ యువతి ఆటోలో కూర్చోని ఈరోజు మేకప్‌ బాగా కుదిరింది అంటూ పోస్ట్‌ చేసింది. అంతే, ఆ 2 సెకన్ల వీడియో క్లిప్‌ను చూసిందే చూస్తూ… షేర్లు చేసిందే చేస్తూ, లైకుల మీద లైకులు చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై లుక్కేసి ఎందకు ఇలా వైరల్‌ అయిందో కనిపెడతారేమో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *