శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
Upasana Konidela Breaks The Ice On Her Recent Comments…
It is all known that Tollywood’s power couple Ram Charan and Upasana are all ready to welcome their second child…
It is all known that Tollywood’s power couple Ram Charan and Upasana are all ready to welcome their second child…
స్వామి వివేకానంద జీవితంలో కీలక సంఘటనలు
భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తి నుంచి విశ్వగురువుగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణం. నరేంద్రనాథ్ దత్తగా…
భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తి నుంచి విశ్వగురువుగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణం. నరేంద్రనాథ్ దత్తగా…
దసరా నవరాత్రులుః అన్నపూర్ణదేవి విశిష్టత
దసరా నవరాత్రులు మహాదేవి నవరూపాలను ఆరాధించే దివ్యమైన పర్వదినాలు. ఈ ఉత్సవాల్లో మూడవ రోజు దుర్గాదేవి అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనం ఇస్తారు. అన్నపూర్ణాదేవి అంటే అన్నపూర్ణేశ్వరి, అంటే…
దసరా నవరాత్రులు మహాదేవి నవరూపాలను ఆరాధించే దివ్యమైన పర్వదినాలు. ఈ ఉత్సవాల్లో మూడవ రోజు దుర్గాదేవి అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనం ఇస్తారు. అన్నపూర్ణాదేవి అంటే అన్నపూర్ణేశ్వరి, అంటే…