ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్‌గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
ధనం కాదు భక్తి ముఖ్యమని తెలియాలంటే ఈ కథ చదవాలి
భక్తి ఎలా ఉండాలి…భగవంతుడిని ఎలా దర్శించుకోవాలి… అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉండటం సహజమే. రోజూ ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. ఓం…
భక్తి ఎలా ఉండాలి…భగవంతుడిని ఎలా దర్శించుకోవాలి… అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉండటం సహజమే. రోజూ ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. ఓం…
పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్…
ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్…
ఘనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ ల కొత్త సినిమా…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు… మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కి మంచి ఓపెనింగ్…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు… మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కి మంచి ఓపెనింగ్…