పోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ పై భక్తిభావం కనుచూపు మేరైనా ఉండదు ఆపై కనిపించలేదు. అలాలేకపోతే వాళ్లెవ్వరూ పోలీస్ అనిపించుకోరు, ఖాకీ అనలేము. కానీ విజయనగరం ఒక దగ్గర ఇలా కింద కూర్చుని వినాయక పూజ చేస్తున్న వాళ్లంతా ఖాకీలే…!అదేనండీ ఖాకి యూనిఫామ్ వేస్తున్న పోలీసులే. ఆ మధ్య ఒకసారి ఆడవిడుపుగా యూనీఫాం తీసేసి, ఒక వైపు కాల్ గర్ల్స్, మరోవైపు క్రీడాకారుల అవతారం ఎత్తి విజ్జి స్టేడియం లో క్రికెట్ ఆడారు. తాజాగా అదీ బొజ్జ గణపయ్య పండగను ఇలా జరుపుకున్నారు వీళ్లంతా. ఇంతకీ వీళ్లెవ్వరో మీకు చెప్పలేదు కదూ…! విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు స్టేషన్ ఎస్ఐలు కృష్ణమూర్తి, కనకరాజు, ఏఎస్ఐ రామారావు, సిబ్బంది కాశీ తదితరులు. కాసేపు యూనీఫాం అంటే చేతిలో లాఠీ, నడుము కి వెపన్, అలాగే మైండ్ కు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు పక్కన పెట్టి, అటు క్రీడలలోనూ, ఇటు ఆధ్యాత్మిక భావనలో ఉండి కాస్సేపు మనశ్శాంతి పొందారు.
Related Posts
దహన సంస్కారాలకు వెళ్లినవారు వెనక్కి తిరిగి చూడరు…ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మనిషి జీవితం అన్నదే ఒక గొప్ప యాత్ర. ఈ యాత్రలో చివరి దశ — మరణం. ఇది ఎవరూ తప్పించుకోలేని అచంచలమైన సత్యం. “జన్మ మరణాల చక్రం”…
మనిషి జీవితం అన్నదే ఒక గొప్ప యాత్ర. ఈ యాత్రలో చివరి దశ — మరణం. ఇది ఎవరూ తప్పించుకోలేని అచంచలమైన సత్యం. “జన్మ మరణాల చక్రం”…
Hero Naresh Agasthya’s New Movie Opening Video
Post Views: 129
Post Views: 129
బీహార్లో ఇలాంటి రిజల్ట్స్ ఎందుకు?
బీహార్ రాజకీయాలు ఎప్పుడూ అంచనా వేయలేనివి. ఇక్కడి ఓటర్ల మనసు ఎంత లోతుగా మారుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈసారి కూడా అదే జరిగింది. రెండు విడతల్లో…
బీహార్ రాజకీయాలు ఎప్పుడూ అంచనా వేయలేనివి. ఇక్కడి ఓటర్ల మనసు ఎంత లోతుగా మారుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈసారి కూడా అదే జరిగింది. రెండు విడతల్లో…