పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts
మహాత్మాగాంధీకి నోబెల్ రాకపోవడానికి అసలు కారణమేంటి?
నోబెల్ పురస్కారాల జాబితాలో ప్రతి సంవత్సరం కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ పేరు మాత్రం ఎప్పటికీ అందులో…
నోబెల్ పురస్కారాల జాబితాలో ప్రతి సంవత్సరం కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ పేరు మాత్రం ఎప్పటికీ అందులో…
సత్య దేవ్ కొత్త సినిమా లాంచ్
టాలీవుడ్ పాపులర్ హీరో సత్యదేవ్ కొత్త సినిమాను ఈరోజు ఆఫీసియల్ గా లాంచ్ అయ్యింది. ఇది ఆయన కెరీర్లో ఇది 15వ చిత్రం కావడం ప్రత్యేకం. ఈ…
టాలీవుడ్ పాపులర్ హీరో సత్యదేవ్ కొత్త సినిమాను ఈరోజు ఆఫీసియల్ గా లాంచ్ అయ్యింది. ఇది ఆయన కెరీర్లో ఇది 15వ చిత్రం కావడం ప్రత్యేకం. ఈ…
అరటి పువ్వు తో సబ్జీ…!
ఫైవ్ స్టార్ హోటల్ లో కూరలు అదే సబ్జీ రుచి మరిగిన వాళ్లకు బహుశా కొన్ని కూరలు వాటి రుచి పెద్దగా తెలియకపోవచ్చు. ఇన్స్టింటె వెజిటబుల్స్ కు…
ఫైవ్ స్టార్ హోటల్ లో కూరలు అదే సబ్జీ రుచి మరిగిన వాళ్లకు బహుశా కొన్ని కూరలు వాటి రుచి పెద్దగా తెలియకపోవచ్చు. ఇన్స్టింటె వెజిటబుల్స్ కు…