మొన్నే జూనియర్ NTR బావమరిది నార్నె నితిన్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే… అంగరంగవైభవంగా లక్ష్మి షాలిని మెడలో తాళి కట్టాడు మన యంగ్ హీరో. ఈ వివాహానికి టాలీవుడ్ సినీ లోకం చాల వరకు కదిలి వచ్చి, కొత్త జంట ని ఆశీర్వదించారు…

ఐతే మనలో చాల మంది పెళ్ళైన వెంటనే తిరుమలేశుడిని దర్శించుకుంటాం కదా… అలానే నితిన్, షాలిని ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి కూడా ముందుగా కాణిపాకం దేవాలయాన్ని సందర్శించారు.

ఆ తరువాత ఈరోజు పొద్దున్న తిరుమలేశుడిని దర్శించుకున్నారు… ఈ వీడియోస్, ఫొటోస్ అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి…