వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts
Akhanda 2: Telangana Government Gives Nod To Hike Ticket Prices
It is all known that Nandamuri Balakrishna’s most-awaited movie Akhanda 2 is all set to hit the theatres tomorrow i.e…
It is all known that Nandamuri Balakrishna’s most-awaited movie Akhanda 2 is all set to hit the theatres tomorrow i.e…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా సినీ తారల శుభాకాంక్షలు!
తెలంగాణ CM రేవంత్ రెడ్డి అనుముల బర్త్డే సందర్బంగా పార్టీ లీడర్స్, ఫాలోయర్స్ అందరు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలానే సినిమా ఇండస్ట్రీ నుంచి…
తెలంగాణ CM రేవంత్ రెడ్డి అనుముల బర్త్డే సందర్బంగా పార్టీ లీడర్స్, ఫాలోయర్స్ అందరు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలానే సినిమా ఇండస్ట్రీ నుంచి…
మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యం – అప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
•అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక•కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు•తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజంపై…
•అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక•కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు•తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజంపై…