వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts
మెగా అల్లు ఫామిలీస్ ని ఒకే వేదికపై చూస్తుంటే ఫాన్స్ కి పండగే…
అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్… ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, రెండు పెద్ద సినీ కుటుంబాలు ఒకే వేదికపై కలిసి సంతోషాన్ని పంచుకున్న అమేజింగ్ ఈవెంట్. చాలా…
అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్… ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, రెండు పెద్ద సినీ కుటుంబాలు ఒకే వేదికపై కలిసి సంతోషాన్ని పంచుకున్న అమేజింగ్ ఈవెంట్. చాలా…
వార్ ఎఫెక్ట్ః క్రూడాయిల్ మాత్రమే కాదు…బంగారం కూడా తగ్గింది
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఒక్కసారిగా వచ్చిన శాంతి సంకేతం గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం…
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఒక్కసారిగా వచ్చిన శాంతి సంకేతం గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం…