అబ్బబ్బా చలి వణుకు పెట్టేస్తోంది. ఇలాంటి చలిలో జీన్స్, టీషర్ట్ లేదా సల్వార్ కమీజ్, లేదా పంజాబీ డ్రస్ వేసుకొని బయటకు వెళ్తే… అమ్మో ఇంకేమన్నా ఉందా… చలికి శరీరం పాడైపోతుంది. వెచ్చగా ఉండాలంటే స్వెట్టర్లు వేసుకోవాల్సిందే. కానీ, వెచ్చదనం కోసం స్వెట్టర్లు వేసుకొని బయటకు వెళ్లాలి అంటే..ఏమో ఏమౌతుందో అనే భయం. ఎందుకంటే, స్వెట్టర్ అంటే ఒకే రకంగా ఉంటుంది అనే నానుడి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్వెట్టర్లు రెయిన్‌బో, మల్టీకలర్, యూనికార్న్ వంటి రకరకాలైన రంగుల్లో ట్రెండీ ఉండే లుక్‌తో వస్తున్నాయి. ఇలాంటి ఒకటికి నాలుగుసార్లు వేసుకున్నా కొత్తగానే అనిపిస్తుంది. రెండుమూడు డ్రస్సులు కొనుక్కుంటే చాలు. ఎంచక్కా చలికాలం అంతా వెచ్చగా గడిపేయవచ్చు.
Related Posts
శనిమహాదశ అంటే ఏమిటి? ఎలా గుర్తించాలి?
శనిమహాదశ అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో ప్రతి వ్యక్తి జీవితాన్ని నవగ్రహాల ప్రబలత ప్రభావితం చేస్తుంది. వాటిలో శని (Saturn) ఒక గంభీరమైన, తత్వబోధకమైన మరియు కర్మఫలాలను కఠినంగా…
శనిమహాదశ అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో ప్రతి వ్యక్తి జీవితాన్ని నవగ్రహాల ప్రబలత ప్రభావితం చేస్తుంది. వాటిలో శని (Saturn) ఒక గంభీరమైన, తత్వబోధకమైన మరియు కర్మఫలాలను కఠినంగా…
ఈ క్రిస్మస్కి ఐదు సినిమాలు ఒకే రోజు రిలీజ్…
సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో పెద్ద రీలీజ్ సీజన్‌గా అనబడేది ఏడాది చివరన వచ్చే క్రిస్మస్. హాలిడే సీజన్లో కాబట్టి అందరు మంచి సినిమాల…
సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో పెద్ద రీలీజ్ సీజన్‌గా అనబడేది ఏడాది చివరన వచ్చే క్రిస్మస్. హాలిడే సీజన్లో కాబట్టి అందరు మంచి సినిమాల…
ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ లాక్… కాంతార తో కలసి థియేటర్స్ లో!
ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణం రాబోతుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజా సాబ్ ట్రైలర్ ఫైనల్‌గా లాక్ అయ్యింది. మొత్తం 3 నిమిషాల 30 సెకన్ల…
ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణం రాబోతుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజా సాబ్ ట్రైలర్ ఫైనల్‌గా లాక్ అయ్యింది. మొత్తం 3 నిమిషాల 30 సెకన్ల…