తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినవారు వేంగమాంబ అన్నదానం కేంద్రంలో ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడే ఆహారం తీసుకొని, టీటీడీ కాటేజెస్‌లో బసచేస్తుంటారు. అయితే, తిరుమల వెళ్లినవారు డబ్బుల గురించి ఆలోచించేవారు కాకుంటే ఒక్కసారి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియన్ తాలి దొరుకుతుంది. శ్రీవారి సన్నిధిలో తయారు చేసే ఆహారం కావడంతో తాలికి ప్రసాదం రుచి వస్తుంది. ఇక్కడ భోజనం చేసిన ఓ ఇన్ప్లూయేన్సర్ తన అనుభవాలను పంచుకున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం తాలి రుచి చాలా బాగుందని, తిరుమల వెళ్లినవారు తప్పకుండా ఒకసారి తాలీ టేస్ట్ చేయాలని చెబుతున్నాడు. మరెందుకు ఆలస్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఒకసారి ఈ రెస్టారెంట్‌ను దర్శించండి.
Related Posts
షాకింగ్‌న్యూస్ః మహారాష్ట్రలో విమాన ప్రమాదం…డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి…
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి…
పంచాంగ విశ్లేషణ – ఈరోజు శుభాశుభ సమయాల విశ్లేషణ
తేదీ: 2025 జూలై 1, మంగళవారంశ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు తిథి, నక్షత్రం, యోగం, కరణాల వివరాలు: గ్రహ స్థితులు:…
తేదీ: 2025 జూలై 1, మంగళవారంశ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు తిథి, నక్షత్రం, యోగం, కరణాల వివరాలు: గ్రహ స్థితులు:…
పంచాంగం – ఏప్రిల్ 29, 2026 బుధవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు ఈరోజు వైశాఖ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి సా.07.51 వరకూ తదుపరి చతుర్థశి తిథి, హస్త…
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు ఈరోజు వైశాఖ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి సా.07.51 వరకూ తదుపరి చతుర్థశి తిథి, హస్త…