అబ్బబ్బా చలి వణుకు పెట్టేస్తోంది. ఇలాంటి చలిలో జీన్స్, టీషర్ట్ లేదా సల్వార్ కమీజ్, లేదా పంజాబీ డ్రస్ వేసుకొని బయటకు వెళ్తే… అమ్మో ఇంకేమన్నా ఉందా… చలికి శరీరం పాడైపోతుంది. వెచ్చగా ఉండాలంటే స్వెట్టర్లు వేసుకోవాల్సిందే. కానీ, వెచ్చదనం కోసం స్వెట్టర్లు వేసుకొని బయటకు వెళ్లాలి అంటే..ఏమో ఏమౌతుందో అనే భయం. ఎందుకంటే, స్వెట్టర్ అంటే ఒకే రకంగా ఉంటుంది అనే నానుడి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్వెట్టర్లు రెయిన్బో, మల్టీకలర్, యూనికార్న్ వంటి రకరకాలైన రంగుల్లో ట్రెండీ ఉండే లుక్తో వస్తున్నాయి. ఇలాంటి ఒకటికి నాలుగుసార్లు వేసుకున్నా కొత్తగానే అనిపిస్తుంది. రెండుమూడు డ్రస్సులు కొనుక్కుంటే చాలు. ఎంచక్కా చలికాలం అంతా వెచ్చగా గడిపేయవచ్చు.
Related Posts
అంత ‘చికిరి చికిరి’ మాయే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో ఇప్పటికే సిక్సర్ కొట్టేశారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో ఇప్పటికే సిక్సర్ కొట్టేశారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ…
బీహార్ ఎన్నికలుః ఎన్డీయే కూటమి కీలక నిర్ణయం…అయోమయంలో ప్రతిపక్షం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 243 స్థానాలకు జరగబోయే ఎన్నికల సందర్భంగా సీటు కేటాయింపును ప్రకటించింది. ఈ…
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 243 స్థానాలకు జరగబోయే ఎన్నికల సందర్భంగా సీటు కేటాయింపును ప్రకటించింది. ఈ…
Kamal Haasan Congratulates Mohanlal
It is all known that Malayalam Super Star Mohanlal was conferred with the prestigious Dadasaheb Phalke Award yesterday by the…
It is all known that Malayalam Super Star Mohanlal was conferred with the prestigious Dadasaheb Phalke Award yesterday by the…