యోగ వేరు యోగం వేరని శ్రీ స్వామి అంతర్ముఖానంద అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్న వరస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో యోగా డే ఉత్సవం జరిగింది. సరిగ్గా ఇదే రోజున అపరవాల్మీకి, శ్రీ స్వామి శివానందుల వారి 77 సమాధి ఆరాధన జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమం పూజాది కార్యక్రమాల అనంతరం శ్రీ గురూజీ భాషణం జరిగింది. ఈ సందర్బంగా శ్రీగురూజీ మాట్లాడుతూ యోగ అనది ఫిజికల్ ఎక్సరసైజ్ అని యోగం అంటే ప్రాణాపాణాలను అంటే ఉఛ్వాస, నిస్వాసలను రాపిడి చేయడమే యోగమని దీన్ని ప్రతీ ఒక్కరూ అభ్యసించాలన్నారు. ఆ విద్య గురుదేవుల వద్దే పొందవలెనని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పిందే అద అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, చక్రవర్తి, నాగేశ్వరావు, డా హరగోపాల్, డా సుబ్రహ్మణ్యం హరికిషన్, లక్ష్మణరావు, కుమార్ తదితరులు హాజరయ్యారు
Related Posts
2025 జూలై 3 – తిరుమల శ్రీవారి దర్శన వివరాలు
శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా ఉందో తెలిపే…
శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా ఉందో తెలిపే…
ఘనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ ల కొత్త సినిమా…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు… మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కి మంచి ఓపెనింగ్…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు… మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కి మంచి ఓపెనింగ్…