యోగ వేరు యోగం వేరని శ్రీ స్వామి అంతర్ముఖానంద అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్న వరస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో యోగా డే ఉత్సవం జరిగింది. సరిగ్గా ఇదే రోజున అపరవాల్మీకి, శ్రీ స్వామి శివానందుల వారి 77 సమాధి ఆరాధన జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమం పూజాది కార్యక్రమాల అనంతరం శ్రీ గురూజీ భాషణం జరిగింది. ఈ సందర్బంగా శ్రీగురూజీ మాట్లాడుతూ యోగ అనది ఫిజికల్ ఎక్సరసైజ్ అని యోగం అంటే ప్రాణాపాణాలను అంటే ఉఛ్వాస, నిస్వాసలను రాపిడి చేయడమే యోగమని దీన్ని ప్రతీ ఒక్కరూ అభ్యసించాలన్నారు. ఆ విద్య గురుదేవుల వద్దే పొందవలెనని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పిందే అద అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, చక్రవర్తి, నాగేశ్వరావు, డా హరగోపాల్, డా సుబ్రహ్మణ్యం హరికిషన్, లక్ష్మణరావు, కుమార్ తదితరులు హాజరయ్యారు
Related Posts
అల్లు కనకరత్నమ్మ పెద్ద కర్మ
Post Views: 103
Post Views: 103
2026లో పుట్టే పిల్లలు ఎలా ఉండబోతున్నారు…సంఖ్యాశాస్త్రం ఏం చెబుతున్నది?
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026లో జన్మించే పిల్లలు సహజంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. 2+0+2+6 కలిపితే వచ్చే మూలాంకం 1 కావడంతో, ఈ సంవత్సరం సూర్యుడి…
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026లో జన్మించే పిల్లలు సహజంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. 2+0+2+6 కలిపితే వచ్చే మూలాంకం 1 కావడంతో, ఈ సంవత్సరం సూర్యుడి…
ప్రభాస్ బర్త్డే ఫాన్స్ కి పెద్ద పండగే…
ప్రభాస్ బర్త్డే అని అడిగితే, ఫాన్స్ అందరు టక్కున అక్టోబర్ 23 అని చెప్తారు… ఇంకా జస్ట్ పది రోజులు కూడా లేవు అందుకే సెలెబ్రేషన్స్ షురూ…
ప్రభాస్ బర్త్డే అని అడిగితే, ఫాన్స్ అందరు టక్కున అక్టోబర్ 23 అని చెప్తారు… ఇంకా జస్ట్ పది రోజులు కూడా లేవు అందుకే సెలెబ్రేషన్స్ షురూ…