వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts
ప్రొమోషన్స్ లతో అదరగొడుతున్న నవీన్ పోలిశెట్టి…
నవీన్ పోలిశెట్టి అంటే మనకి గుర్తుకు వచ్చేది జాతి రత్నాలు సినిమానే కదా… ఆ సినిమాలో మనన్ని ఎంతగా నవ్వించాడో తెలుసు కదా. నెక్స్ట్ ‘MISS శెట్టి…
నవీన్ పోలిశెట్టి అంటే మనకి గుర్తుకు వచ్చేది జాతి రత్నాలు సినిమానే కదా… ఆ సినిమాలో మనన్ని ఎంతగా నవ్వించాడో తెలుసు కదా. నెక్స్ట్ ‘MISS శెట్టి…
పంచాంగం – ఆదివారం డిసెంబర్ 21, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస శుక్ల పక్ష పాడ్యమి తిథి ఉ.09.10 వరకూ తదుపరి విదియ తిథి,పూర్వాషాడ నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస శుక్ల పక్ష పాడ్యమి తిథి ఉ.09.10 వరకూ తదుపరి విదియ తిథి,పూర్వాషాడ నక్షత్రం…
Hrithik Roshan Backs Yami Gautam Who Calls Out Toxic Paid Campaigns Against Dhurandhar…
It is all known that Bollywood’s ace actor Ranveer Singh most-awaited action drama Dhurandhar is all set to hit the…
It is all known that Bollywood’s ace actor Ranveer Singh most-awaited action drama Dhurandhar is all set to hit the…