Anti-Aging Face Pack
వయసు పెరిగేకొలది ముఖంపై ముడతలు రావడం సహజం. ఎంత ప్రయత్నించినా ఒక ఏజ్ తరువాత వయసు బయటపడుతుంది. కానీ, ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోతున్న టిప్స్ ఫాలో అయితే ఎంత వయసు వచ్చినా కనిపించదని, ముఖంపై ముడతలు రావని అంటున్నారు. బేకింగ్ సోడా, తేనె, పేస్ట్ కలిపి అందులో కాసిన్ని నీళ్లు పోసి రెండు చేతులతో బాగా రుద్దిన తరువాత ఆ నురగను ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేసిన 15 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం నిగనిగలాడుతుంది. ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. ట్యాన్ తొలగిపోతుంది. వయసు పదిపదిహేను ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఇది అక్షరాల సత్యం. కావాలంటే ఈ వీడియో చూసేయండి. మీరుకూడా ఓమారు ట్రైచేయండి.
వేల మంది తపస్సు చేసిన భూమి…పురాణాలు, వేదాలకు పుట్టినిల్లు ఇదే
