Panchangam: అక్టోబర్‌ 16 పంచాంగం

October 16 Horoscope Promotion and Success for These Signs

Panchangam: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు
ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్టి తిథి రా.రే.తె.05.54 వరకూ తదుపరి సప్తమీ తిథి, జ్యేష్ట నక్షత్రం ఉదయం 06.47 వరకూ తదుపరి మూల నక్షత్రం,శోభన యోగం రా.10.06 వరకూ తదుపరి అతిగండ యోగం, కౌలవ కరణం సా.04.38 వరకూ తదుపరి తైతిల రా.రే.తె.05.54 వరకూ ఉంటాయి.

సూర్య రాశి : కన్యా రాశిలో (చిత్త నక్షత్రం 2వ పాదం).
చంద్ర రాశి : వృశ్చిక రాశి లో ఉదయం 06.47 వరకూ తదుపరి ధనస్సు రాశిలో.
నక్షత్ర వర్జ్యం: మ.03.47 నుండి సాయంత్రం 05.35 వరకూ
అమృత కాలం: రా.02.35 నుండి రా.04.23 వరకూ.
సూర్యోదయం: ఉ.06.09
సూర్యాస్తమయం: సా.05.54
చంద్రోదయం : ఉ.11.03
చంద్రాస్తమయం : రా.10.01
అభిజిత్ ముహూర్తం: ప.11.38 నుండి మ.12.25 వరకూ
దుర్ముహూర్తం: ఉ.08.30 నుండి ఉ.09.17 వరకూ మరలా మ.12.25 నుండి మ.01.12 వరకూ
రాహు కాలం: ఉ.10.34 నుండి మ.12.02 వరకూ
గుళిక కాలం: ఉ.07.37 నుండి 09.05 వరకూ
యమగండం: మ.02.58 నుండి సా.04.26 వరకూ.

Also Read  పంచాంగం - ఏప్రిల్‌ 17, శుక్రవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *