ఏంటో సమంత ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన చర్చ మాత్రం రాజ్ గురించే ఉంటుంది… అసలు పోస్ట్ లో ఉన్న విషయం పక్కనపెట్టేంత డిసిషన్ నడుస్తుంది. ఇక సామ్ లేటెస్ట్ పోస్ట్ లో సీక్రెట్ అల్కెమిస్ట్ అనే పెర్ఫ్యూమ్ కంపెనీ తో collab అయినా విషయం చెప్పింది… అలానే ఆ కంపెనీ లాంచ్ చేసిన ‘సమంత స్పెషల్ ఎడిషన్’ పెర్ఫ్యూమ్ ఈవెంట్ లో పాల్గొని, ఆ పిక్స్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది… అలానే ఒక మంచి నోట్ కూడా యాడ్ చేసింది సామ్ ఆ పోస్ట్ కి!
“Surrounded by friends and family 🤍🤍
Over the last year and a half, I’ve taken some of the boldest steps in my career. Taking risks, trusting my intuition, and learning as I go. Today, I’m celebrating the small wins.
I’m so grateful to be working with some of the brightest, hardest-working, and most authentic people I’ve met. With a lot of faith, I know this is just the beginning. 🤍
ఈ పిక్స్ అన్ని బాగున్నాయి… సమంత బ్లాక్ outfit లో స్టైలిష్ గా కనిపించింది కూడా. అలానే తమన్నా కూడా సిమిలర్ outfit లో కనపడి సూపర్ అనిపించింది. ఇక ఆ పిక్స్ లో ట్రెండ్ అయ్యింది మాత్రం రాజ్, సమంత పిక్… వాళ్లిద్దరూ హాగ్ చేసుకున్న ఆ పిక్ సామ్ రాజ్ రేలషన్ షిప్ కంఫర్మ్ చేసింది అని అందరు అంటున్నారు…