తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినవారు వేంగమాంబ అన్నదానం కేంద్రంలో ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడే ఆహారం తీసుకొని, టీటీడీ కాటేజెస్‌లో బసచేస్తుంటారు. అయితే, తిరుమల వెళ్లినవారు డబ్బుల గురించి ఆలోచించేవారు కాకుంటే ఒక్కసారి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియన్ తాలి దొరుకుతుంది. శ్రీవారి సన్నిధిలో తయారు చేసే ఆహారం కావడంతో తాలికి ప్రసాదం రుచి వస్తుంది. ఇక్కడ భోజనం చేసిన ఓ ఇన్ప్లూయేన్సర్ తన అనుభవాలను పంచుకున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం తాలి రుచి చాలా బాగుందని, తిరుమల వెళ్లినవారు తప్పకుండా ఒకసారి తాలీ టేస్ట్ చేయాలని చెబుతున్నాడు. మరెందుకు ఆలస్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఒకసారి ఈ రెస్టారెంట్‌ను దర్శించండి.
Related Posts
దేశ ఆర్థిక రంగానికి ఊతం…సామాన్యులకు ఊరట
2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ చరిత్రాత్మక…
2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ చరిత్రాత్మక…
చైనా రష్యా మధ్య సరికొత్త ఒప్పందం… తెరుచుకున్న ఆర్కిటిక్ వాణిజ్యం
రష్యా – చైనా దేశాలు ప్రపంచ వాణిజ్య పటంలో ఒక చారిత్రాత్మక అడుగు వేశాయి. ఈ రెండు దేశాలు “నార్తర్న్ సీ రూట్” అభివృద్ధి కోసం ఒక…
రష్యా – చైనా దేశాలు ప్రపంచ వాణిజ్య పటంలో ఒక చారిత్రాత్మక అడుగు వేశాయి. ఈ రెండు దేశాలు “నార్తర్న్ సీ రూట్” అభివృద్ధి కోసం ఒక…