Special Operation: విజయనగరం లో బాలాజీ జంక్షన్ వద్ద గురువారం రాత్రి పోలీసులు నాకా బంధీ చేపట్టారు. వన్ టౌన్ సీఐ ఆర్వీకే. చౌదరి ఆధ్వర్యంలో ఎస్ఐలు లక్ష్మి ప్రసన్న కుమార్, లక్ష్మునాయుడు పీసీలు నాగరాజు, రామచంద్రరావు, స్పెషల్ టాస్క్ పోర్స్ సిబ్బంది వెపన్స్ తో ఆకస్మిక తనిఖీలు చేశారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ సింహాచలం మేడ వైపు వెళ్లే ఫోర్ వీలర్స్ ను అణువణువునా తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ రవాణ జరుగుతోందన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేశామని వన్ టౌన్ సీఐ ఆర్వీ. కే. చౌదరి తెలిపారు.
Related Posts
విజయనగరం పోలీసుల హెచ్చరికః కోడిపందాలు ఆడితే
కోడి పందాలు ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లా ప్రజలకు పెద్ద పండుగ సందర్బంగా అది పేద్ద హెచ్చరికను సోమవారం ఇచ్చారు.ప్రజలు…

ఐడీఏపై కాంగ్రెస్‌కు ప్రేమెందుకు – బీజేపీ ఎమ్మెల్యే
ఐడీఏ బొల్లారం అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐడీఏ బొల్లారం దేశంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన…

కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం…కాంగ్రెస్‌కి కలిసి వస్తుందా?
కేరళ రాజకీయాల్లో కొత్త ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాష్ట్ర…