వెస్ట్రన్ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్‌తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్‌తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్‌ను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.
Related Posts
ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం
‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి…
‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి…
రిసార్ట్ వేదికగా బాధితులతో విజయ్ భేటీ…
టీవీకే పార్టీ అధినేత విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన…
టీవీకే పార్టీ అధినేత విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన…