గుజరాత్‌లోని బోటాద్ జిల్లా సలంగ్పూర్లో ప్రసిద్ధ కాస్తభంజన్ హనుమాన్ మందిరంలో ఈరోజు ప్రత్యక్ష దర్శనం జరుగుతోంది. భక్తులు వేల సంఖ్యలో హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకు తరలివస్తున్నారు. మంగళవారమైన ఈ రోజు ప్రత్యేక పూజలు, ఆరతులు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి వాతావరణంలో సలంగ్పూర్ మార్మోగుతోంది.
Related Posts
బాహుబలి మేజిక్ ఇప్పుడు యానిమేషన్ లో…
టెన్ ఇయర్స్ క్రితం ఇండియన్ సినిమా లో ఒక చరిత్ర సృష్టించిన బాహుబలి… ఇప్పటికీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూనే ఉంది. ‘ది ఎపిక్’ రిలీజ్‌తో మరోసారి…

ఇండియా రష్యా మద్య గ్యాస్ ఒప్పందం
పశ్చిమదేశాల ఆర్థిక ఆంక్షల మధ్య రష్యా తన ఎనర్జీని ఆసియా దేశాలకు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇండియాను “KEY PARTNER”గా పేర్కొంటూ, ప్రస్తుత…

సూర్యప్రభ వాహనంపై ఊరెరిగిన ప్రసన్న వేంకటేశ్వరుడు
అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో విశిష్ట ఘట్టాలు – భక్తి, భవ్యతకు ప్రతిరూపం తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది…