సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎలా పాపులర్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో పాపులర్ కావడానికి వీడియోలో ఫలానా ఉండాలి అనుకూడా ఉండదు. కానీ, తెగ వైరల్ అవుతుంటాయి. అటువంటి వాటిల్లో ఈ రెండు సెకన్ల వీడియో కూడా ఒకటి. ఓ యువతి ఆటోలో కూర్చోని ఈరోజు మేకప్ బాగా కుదిరింది అంటూ పోస్ట్ చేసింది. అంతే, ఆ 2 సెకన్ల వీడియో క్లిప్‌ను చూసిందే చూస్తూ… షేర్లు చేసిందే చేస్తూ, లైకుల మీద లైకులు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై లుక్కేసి ఎందకు ఇలా వైరల్ అయిందో కనిపెడతారేమో చూడండి.
Related Posts
తెలంగాణలో జనసేన తొలి అడుగు మున్సిపల్‌తోనే ప్రారంభమౌతుందా?
తెలంగాణ మున్సిపల్, ఆరు కార్పోరేషన్లకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ,…
తెలంగాణ మున్సిపల్, ఆరు కార్పోరేషన్లకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ,…
Mardaani 3 Trailer: Rani Vs Amma…
It is all known that Bollywood’s ace actress Rani Mukerji completed 30 long years in the film industry today… On…
It is all known that Bollywood’s ace actress Rani Mukerji completed 30 long years in the film industry today… On…
శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’…
ఎప్పుడు తనదైన కథలు, వినూత్న హాస్యంతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు మరో ప్రత్యేకమైన ఎంటర్టైనర్తో తిరిగి వస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో…
ఎప్పుడు తనదైన కథలు, వినూత్న హాస్యంతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు మరో ప్రత్యేకమైన ఎంటర్టైనర్తో తిరిగి వస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో…