అబ్బబ్బా చలి వణుకు పెట్టేస్తోంది. ఇలాంటి చలిలో జీన్స్, టీషర్ట్ లేదా సల్వార్ కమీజ్, లేదా పంజాబీ డ్రస్ వేసుకొని బయటకు వెళ్తే… అమ్మో ఇంకేమన్నా ఉందా… చలికి శరీరం పాడైపోతుంది. వెచ్చగా ఉండాలంటే స్వెట్టర్లు వేసుకోవాల్సిందే. కానీ, వెచ్చదనం కోసం స్వెట్టర్లు వేసుకొని బయటకు వెళ్లాలి అంటే..ఏమో ఏమౌతుందో అనే భయం. ఎందుకంటే, స్వెట్టర్ అంటే ఒకే రకంగా ఉంటుంది అనే నానుడి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్వెట్టర్లు రెయిన్బో, మల్టీకలర్, యూనికార్న్ వంటి రకరకాలైన రంగుల్లో ట్రెండీ ఉండే లుక్తో వస్తున్నాయి. ఇలాంటి ఒకటికి నాలుగుసార్లు వేసుకున్నా కొత్తగానే అనిపిస్తుంది. రెండుమూడు డ్రస్సులు కొనుక్కుంటే చాలు. ఎంచక్కా చలికాలం అంతా వెచ్చగా గడిపేయవచ్చు.
Related Posts
ఈ కారణాలు తెలిస్తే మహిళలు గాజులు వేసుకోవడం మానరు
Spread the loveSpread the loveTweetమహిళలు చేతికి తప్పని సరిగా గాజులు ధరిస్తారు. ఇది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి బారతీయ స్త్రీ గాజులు ధరించడం మనం చూస్తూనే…
Spread the love
Spread the loveTweetమహిళలు చేతికి తప్పని సరిగా గాజులు ధరిస్తారు. ఇది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి బారతీయ స్త్రీ గాజులు ధరించడం మనం చూస్తూనే…
తమిళనాడును పాలించిన పల్లవులు..చోళులు ఏమైయ్యారో తెలుసా?
Spread the loveSpread the loveTweetఇదేదో యుగానికి ఒక్కడు కథ అనుకుంటే పొరపాటే. చోళరాజులు ఎత్తుకెళ్లిన పాండ్యుల కులదైవం విగ్రహం కోసం ఎన్నో వందల సంవత్సరాల తరువాత పాండ్యుల సంతతికి…
Spread the love
Spread the loveTweetఇదేదో యుగానికి ఒక్కడు కథ అనుకుంటే పొరపాటే. చోళరాజులు ఎత్తుకెళ్లిన పాండ్యుల కులదైవం విగ్రహం కోసం ఎన్నో వందల సంవత్సరాల తరువాత పాండ్యుల సంతతికి…
కష్టాలను ఎదుర్కొని గ్రూప్ 2 విజేతగా నిలిచిన కానిస్టేబుల్
Spread the loveSpread the loveTweetరంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఉమ కథ అనేక మందికి స్పూర్తిదాయకం. చిన్నతనం నుంచే జీవిత పోరాటం ఆమెకు కొత్త కాదు. తండ్రి…
Spread the love
Spread the loveTweetరంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఉమ కథ అనేక మందికి స్పూర్తిదాయకం. చిన్నతనం నుంచే జీవిత పోరాటం ఆమెకు కొత్త కాదు. తండ్రి…