తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా లోక్సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆమెను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకుని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశేషంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు లభించిన భారీ ప్రజా మద్దతుపై ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి ముఖ్యమంత్రి నాయకత్వమే కారణమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందడంతోనే ఈ అద్భుతమైన విజయాన్ని అందించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Related Posts
తెలంగాణలో 40 లక్షల రైతులకు రూ. 2,200 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన…
రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన…
పార్వతీపురంలో చదువు..హైకోర్ట్ లో కొలువు – ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా రాజారామ్ పోటీ
ఎక్కడో మారుమూల ప్రాంతం…మావోలు స్థావరంలో అక్షర జ్యోతిని అందుకుని,ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గజమైన న్యాయవాదిగా 35 ఏళ్ల అనుభవం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్రస్తుతం…
ఎక్కడో మారుమూల ప్రాంతం…మావోలు స్థావరంలో అక్షర జ్యోతిని అందుకుని,ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గజమైన న్యాయవాదిగా 35 ఏళ్ల అనుభవం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్రస్తుతం…
అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు
•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్•చట్టపరంగా…
•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్•చట్టపరంగా…