తిరుమలలో నేటి సమాచారం:

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు…

సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది…

300 రూ… శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది…

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది…

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,548…

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,781…

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.54 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *