మీ పని తీరు చిరస్థాయిగా నిలిచిపోవాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
•నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి•వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి•ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలి… యువతకు ఉపాధి,…