మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి ఉండగా… విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు మొత్తం మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఉదయం ఆయన ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, బారామతి రన్‌వేపై ల్యాండింగ్ అయ్యేందుకు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఒక్కసారిగా నేలపై కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు.
Related Posts
మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్
•శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు•పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు•శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్…
•శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు•పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు•శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్…
టికెట్ల రేటు పెంపుదలతో నాకు సంబంధం లేదు – మంత్రి కోమటిరెడ్డి
సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంతో తనకు ఎలాంటి సంబంధం…
సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంతో తనకు ఎలాంటి సంబంధం…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై దుమారం… బాబుపై వైఎస్ జగన్ ఫైర్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…