కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts

ఫుడ్ లవర్స్…ఇదొకసారి గమనించండి
Spread the loveSpread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…
Spread the love
Spread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…

కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట మంతి నిర్వహించిన పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ…
Spread the love
Spread the loveTweetఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ…

Live: జనసైనికులు, వీర మహిళలతో పవన్ ప్రత్యేక భేటీ
Spread the loveSpread the loveTweetజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా…
Spread the love
Spread the loveTweetజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా…