తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts

ప్రపంచంలో మరో సరికొత్త మైత్రి…రష్యా ఇరాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
Spread the loveSpread the loveTweetఅమెరికా – రష్యా మధ్య మరోసారి ప్రచ్చన్న యుద్ధం మొదలుకావడంతో రష్యా వివిధ దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుకుంటోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇరాన్‌తో ఒప్పందం…
Spread the love
Spread the loveTweetఅమెరికా – రష్యా మధ్య మరోసారి ప్రచ్చన్న యుద్ధం మొదలుకావడంతో రష్యా వివిధ దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుకుంటోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇరాన్‌తో ఒప్పందం…

భారత్‌తో యూకే సరికొత్త మైత్రి
Spread the loveSpread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…
Spread the love
Spread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా కానుక
Spread the loveSpread the loveTweetసెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలకు తీయని కానుకను ఇచ్చారు. ఇప్పటికే జీఎస్టీ మండలి…
Spread the love
Spread the loveTweetసెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలకు తీయని కానుకను ఇచ్చారు. ఇప్పటికే జీఎస్టీ మండలి…