టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సంపత్ నంది నాన్నగారు కిష్టయ్య మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు… తన తండ్రి గురించి సంపత్ నంది ఎప్పుడు గొప్పగా చెప్పేవారు…
అలాగే ఈ కష్ట సమయం లో తన తండ్రి ని గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు సంపత్…
ప్రస్తుతానికి సంపత్ నంది శర్వానంద్ తో ‘భోగి’ సినిమా చేస్తున్నాడు. నాలుగేళ్ళ క్రితం ‘సీటిమార్’ సినిమా తో డీసెంట్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ తరవాత కూడా చాల సినిమాలకి కథలు అందించాడు. ఇప్పుడు మళ్ళి శర్వా తో మంచి ఫామిలీ సినిమా తీస్తున్నాడు…