ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. లోటస్ సింబర్ ఆకృతిలో ఉండే స్థలంలో రాష్ట్ర ప్రెరణ స్థల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ బీజేపీ ఏర్పాటులో ముఖ్యభూమికను పోషించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీల కాంశ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా బీజేపీకి వన్నె తెచ్చిన మొదటితరం నాయకుడు, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడం వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈ కట్టడాన్ని ప్రారంభించనున్నారు.
Related Posts
మూసీ ప్రక్షాళనలో ఎవ్వరినీ నిరాశ్రయులను చేయం – మెరుగైన పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి హామీ
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…
OTT Releases Of This Week
Netflix Amazon Prime Video JIO Hotstar ZEE 5 APPLE TV+ Enjoy your weekend watching these amazing shows on OTT platforms……
Netflix Amazon Prime Video JIO Hotstar ZEE 5 APPLE TV+ Enjoy your weekend watching these amazing shows on OTT platforms……
నేటి పంచాంగం – జూన్ 13, శనివారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,గ్రీష్మ ఋతువు ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ పక్ష త్రయోదశి తిథి సా.04.07 వరకూ తదుపరి చతుర్దశి తిథి,కృత్తిక నక్షత్రం…
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,గ్రీష్మ ఋతువు ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ పక్ష త్రయోదశి తిథి సా.04.07 వరకూ తదుపరి చతుర్దశి తిథి,కృత్తిక నక్షత్రం…