ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. లోటస్ సింబర్ ఆకృతిలో ఉండే స్థలంలో రాష్ట్ర ప్రెరణ స్థల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ బీజేపీ ఏర్పాటులో ముఖ్యభూమికను పోషించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీల కాంశ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా బీజేపీకి వన్నె తెచ్చిన మొదటితరం నాయకుడు, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడం వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈ కట్టడాన్ని ప్రారంభించనున్నారు.
Related Posts
పూరీ జగన్నాథునికి నైవేద్యంగా సమర్పించే 56 భోగాల విశేషతలు
పూరీ జగన్నాథ ఆలయం… ఓడిశాలోని ఈ దేవస్థానం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చారిత్రాత్మక క్షేత్రాల్లో ఒకటి. ఇది నాలుగు ముఖ్య ధామాల్లో ఒకటిగా (చార్ధాం) విఖ్యాతి పొందిన…
పూరీ జగన్నాథ ఆలయం… ఓడిశాలోని ఈ దేవస్థానం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చారిత్రాత్మక క్షేత్రాల్లో ఒకటి. ఇది నాలుగు ముఖ్య ధామాల్లో ఒకటిగా (చార్ధాం) విఖ్యాతి పొందిన…
సందీప్ కిషన్ సిగ్మా టీజర్ చూసారా???
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ ఈరోజు విడుదల…
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ ఈరోజు విడుదల…