దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రీడారంగంలో రాణిస్తున్న చాంపియన్స్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సన్మానించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారికి అండగా ఉండాలి. నేనున్నాననే భరోసా ఇవ్వాలి. ప్రధాని మోదీ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నాడు. దేశానికి చెందిన ఛాంపియన్లు ఎవరైనా సరే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల మహిళా వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన విమెన్ టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారిని ప్రోత్సహించాడు. తాజాగా అంథుల క్రికెట్ పోటీల్లో మహిళల టీమ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమెన్ టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారిలో మరింత ప్రోత్సాహం అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related Posts
కార్తీకమాసంలో ఈ ఆలయాలను దర్శిస్తే కోటిజన్మల పుణ్యం
కార్తీక మాసం వచ్చింది అంటే రోజూ ఏదో ఒక శివాలయానికి వెళ్లి పూజ చేయించుకోవడం, అభిషేకం చేయించడం లేదా దర్శించుకోవడం చేస్తుంటాం. అయితే, ఈ కార్తీక మాసంలో…
కార్తీక మాసం వచ్చింది అంటే రోజూ ఏదో ఒక శివాలయానికి వెళ్లి పూజ చేయించుకోవడం, అభిషేకం చేయించడం లేదా దర్శించుకోవడం చేస్తుంటాం. అయితే, ఈ కార్తీక మాసంలో…
గుజరాత్‌లోని డాకోర్లో ప్రసాదం లూటీ ఉత్సవం
డాకోర్, గుజరాత్లో ప్రతి సంవత్సరం జరిగే ఈ విశిష్టమైన ప్రసాద “లూట్ ఉత్సవం” శతాబ్దాల నుంచి కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న డాకోర్…
డాకోర్, గుజరాత్లో ప్రతి సంవత్సరం జరిగే ఈ విశిష్టమైన ప్రసాద “లూట్ ఉత్సవం” శతాబ్దాల నుంచి కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న డాకోర్…
నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పై క్లారిటీ
14 Reels Plus ఇంకా Eros మధ్య ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 5కి ప్లాన్ చేసిన బాలయ్య అఖండ 2 సినిమా విడుదల లాస్ట్…
14 Reels Plus ఇంకా Eros మధ్య ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 5కి ప్లాన్ చేసిన బాలయ్య అఖండ 2 సినిమా విడుదల లాస్ట్…