మనిషి వందేళ్లు బతుకుతాడో లేదో తెలియదుగాని, గాలి, వాన, ఎండను ఎదుర్కొని నిలబడగలిగితే చెట్లు వందేళ్లకు మించి బతుకుతాయి. అలా బతికిన చెట్లు ఈ భూమిపై చాలా ఉన్నాయి. అయితే, మనిషి తన అవసరాల కోసం చెట్లను కొట్టేస్తూ వాటి ఎదుగుదలను ఆదిలోనే తొక్కేస్తున్నారు. వందేళ్లకు మించి బతికిన, ఇప్పటికీ బతికే ఉన్న చెట్లు మనకు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఘనాలో ఉంది. ఆ చెట్టుపేరు ఒన్యినా. దీనిని పవిత్రమైన చెట్టుగా అక్కడి ప్రజలు పూజిస్తారు. ఇలాంటి వందేళ్లకు పైబడిన ఓ చెట్టును స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు నిరికేసేందుకు ప్రయత్నించారు. దాని కాండాన్ని నరికేందుకు ప్రయత్నించగా, చెట్టు నుంచి నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. పవిత్రమైన చెట్టుగా భావించే ఈ ఒన్యినా చెట్టునుంచి వస్తున్న నీటికి శక్తి ఉంటుందని, పలు జబ్బులను నయం చేయగలుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Related Posts
ముదురుతున్న డ్యురాండ్ వివాదం… నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న బోర్డర్
ఆఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఘులామ్ ఖాన్ ప్రాంతంలో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలు ఆ…
ఆఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఘులామ్ ఖాన్ ప్రాంతంలో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలు ఆ…
Ranveer Singh Breaks Silence On Kantara Controversy…
Bollywood’s ace actor Ranveer Singh landed in controversy for his antics her performed during the closing ceremony of International Film…
Bollywood’s ace actor Ranveer Singh landed in controversy for his antics her performed during the closing ceremony of International Film…
Kangana Ranaut Makes Shocking Allegations On Designer Masaba Gupta…
Bollywood’s fire brand Kangana Ranaut is once again in news… After her comments on ace music director AR Rahman went…
Bollywood’s fire brand Kangana Ranaut is once again in news… After her comments on ace music director AR Rahman went…