Spread the love
- ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం.
- జగన్ ను కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను.
- జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు.
- చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్ మోహన్ రెడ్డి గారిని కలసినప్పుడు ఆయన ఎంతో గౌవరం ఇచ్చారు.
- గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పు.
- చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు అది ఆయన సంస్కారం.
- చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్ తో మాట్లాడారు.
- చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది.
- ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను.
- నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదల్చుకోలేదు.
- సినిమా టికెట్ ధరలు పెంచకూడదు.
- సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే.
- అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు.