Native Async

రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు…

Ram Pothineni Wraps ‘Andhra King’ Shoot — Shares Celebration Pics After Pumpkin Ceremony!
Spread the love

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ వచ్చాయి… మంచి ఎనర్జిటిక్ హీరో, డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ సూపర్ అన్నారు. కానీ ఈ మధ్యలో కొన్ని ఫ్లోప్స్ వచ్చాయి. సో, ఇప్పుడు తన రూట్ మర్చి మల్లి లవ్ కం యాక్షన్ స్టోరీస్ వైపు మళ్ళాడు.

ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తో ఈ నెల 28th న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఉపేంద్ర కి బీభత్సమైన ఫ్యాన్ గా కనిపిస్తాడు రామ్. సో, ఒక ఫ్యాన్ జీవితం ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నాడు.

సినిమా ఎలాగో ఈ నెల రిలీజ్ కాబట్టి, షూటింగ్ కి కూడా గుమ్మడికాయ కొట్టేసారు. ఈ న్యూస్ ని రామ్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ డైరెక్టర్ మహేష్ బాబు కి స్పెషల్ థాంక్స్ చెప్పాడు… అలాగే సెట్ లో లాస్ట్ రోజు జరిగిన సెలబ్రేషన్ పిక్స్ కూడా పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit