శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
ట్రంప్ వ్యాఖ్యలకు జీఎస్టీతో సమాధానం చెప్పిన భారత్
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏడాది ఆగస్టులో ₹1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన…
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏడాది ఆగస్టులో ₹1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన…
గిల్ శుభారంభం ఇస్తాడా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. అక్టోబర్ 19న పర్థ్లో ప్రారంభం కానుంది.…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. అక్టోబర్ 19న పర్థ్లో ప్రారంభం కానుంది.…
నయనతార కి తెలుగు లో మళ్ళి గోల్డెన్ ఫేస్ మొదలైనట్టే…
ఆల్రెడీ నయనతార చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘మన శంకర వార ప్రసాద్ గారు’ లో నటిస్తుందని తెలిసిందే… ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఉండడం…
ఆల్రెడీ నయనతార చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘మన శంకర వార ప్రసాద్ గారు’ లో నటిస్తుందని తెలిసిందే… ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఉండడం…