కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
పూరీ జగన్నాథ రథయాత్రలో తాడు ప్రాముఖత్య ఇదే
జగన్నాథ రథయాత్ర తాడు మహిమ – పూరీ రథయాత్ర వెనుక ఉన్న అద్భుత విశ్వాసాలు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అంటే మన దేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక…
జగన్నాథ రథయాత్ర తాడు మహిమ – పూరీ రథయాత్ర వెనుక ఉన్న అద్భుత విశ్వాసాలు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అంటే మన దేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక…
ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతున్న సమస్యల మూలాలు
సమాధానం లేని ప్రశ్నలు ఉండవు. పరిష్కారాలు లేని సమస్యలు ఉండవు. మనం తెలుసుకోవలసిందల్లా అసలు సమస్యల ఎక్కడుంది. ఎలా ఉంది. ఎందుకు ఉంది అన్నది. మన జీవితంలో…
సమాధానం లేని ప్రశ్నలు ఉండవు. పరిష్కారాలు లేని సమస్యలు ఉండవు. మనం తెలుసుకోవలసిందల్లా అసలు సమస్యల ఎక్కడుంది. ఎలా ఉంది. ఎందుకు ఉంది అన్నది. మన జీవితంలో…
ఈ దేశాల్లో ఒక్క విమానాశ్రయం కూడా లేదంటే నమ్ముతారా?
ఎక్కడైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ది కనిపించాలి అంటే అక్కడ రవాణా సౌకర్యాలు అనేవి తప్పకుండా ఉండాలి. రవాణా లేకుండా ఉండే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ది అన్నది చాలా…
ఎక్కడైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ది కనిపించాలి అంటే అక్కడ రవాణా సౌకర్యాలు అనేవి తప్పకుండా ఉండాలి. రవాణా లేకుండా ఉండే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ది అన్నది చాలా…