భారతదేశం 15వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి నేడు పార్లమెంట్ భవన్లో ఓటింగ్ జరుగుతోంది. పదవిలో ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతోంది. ఎన్డీఏ అభ్యర్థి, సీనియర్ భారతీయ జనతా పార్టీ నేత, మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సి.పి. రాధాకృష్ణన్ పైచేయి సాధించనున్నారని భావిస్తున్నారు. ప్రతిపక్ష INDIA బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డితో పోలిస్తే, ఎన్డీఏ వద్ద 433 మంది ఎంపీల బలమైన మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్‌కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజెడి, బిఆర్ఎస్ వంటి పార్టీల తటస్థ ధోరణి (abstention) కూటములపై వివాదాన్ని రేపింది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఓటు వేయడం, రాధాకృష్ణన్ విజయం పై ఉన్న భారీ అంచనాలకు మరింత ఊపు తీసుకొచ్చింది. అయితే, అటు ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. మరి ఎవరు గెలవనున్నారు అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.
Related Posts
సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ: సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ
తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని ‘సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ’ పేరుతో సోమవారం సినీ…
తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని ‘సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ’ పేరుతో సోమవారం సినీ…
శివాజీ వ్యాఖ్యలపై అనసూయ క్లారిటీ… ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రాంగ్ ఆన్సర్!
నిన్న ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోయర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు anchor , యాక్ట్రెస్ అనసూయ కొన్ని సమాదానాలు ఇచ్చారు… ఐతే కొన్ని రోజులుగా తన పేరు…
నిన్న ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోయర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు anchor , యాక్ట్రెస్ అనసూయ కొన్ని సమాదానాలు ఇచ్చారు… ఐతే కొన్ని రోజులుగా తన పేరు…