ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్.ఓ వాట‌ర్ ప్లాంట్ ప్రారంభం

Vizianagaram RTC RO Water Plant

విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉప‌శ‌మ‌నం పొందేందుకు స్టేష‌న్ మేనేజేర్ స‌త్య‌నారాయ‌న ఆధ్వ‌ర్వంలో ఉచిత ఆర్వో వాట‌ర్ ప్లాంట్ బుధ‌వారం ప్రారంభించ‌బ‌డింది.ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ఓ ప్లాంట్ దాత డి.నారాయణ మూర్, రోటరీ క్లబ్ ప్రతినిధి డా.ఎం. వెంకటేశ్వరరావు, స్టేట్ హోటల్స్ యూనియన్ ప్రెసిడెంట్,ఎస్వీఎన్ హోట‌ల్స్అధినేత‌ జి.శ్రీనివాసరావు,జైన్, సూర్యలక్ష్మి,న‌ర్త‌న‌శాల నృత్య అకాడ‌మీ అధినేత్రి రాధికారాణిల‌తో పాటు డిపిటిఒ జి.వరలక్ష్మి, డిఎం జె.శ్రీనివాసరావు, విజిలెన్స్ సిఐ కె.సుమిత్ర, స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఎపిఎస్‌ఆర్‌టిసి పాల్గొన్నారు.

Also Read  యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు - పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *