విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో ఆర్ఓ ప్లాంట్ దాత డి.నారాయణ మూర్, రోటరీ క్లబ్ ప్రతినిధి డా.ఎం. వెంకటేశ్వరరావు, స్టేట్ హోటల్స్ యూనియన్ ప్రెసిడెంట్,ఎస్వీఎన్ హోటల్స్అధినేత జి.శ్రీనివాసరావు,జైన్, సూర్యలక్ష్మి,నర్తనశాల నృత్య అకాడమీ అధినేత్రి రాధికారాణిలతో పాటు డిపిటిఒ జి.వరలక్ష్మి, డిఎం జె.శ్రీనివాసరావు, విజిలెన్స్ సిఐ కె.సుమిత్ర, స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఎపిఎస్ఆర్టిసి పాల్గొన్నారు.
Related Posts
వడ్డేశ్వరం యానాదుల కాలనీకి విద్యుత్ సదుపాయం
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన…
జిల్లా పోలీస్ కార్యాలయం ముందు గర్భిణి కన్నీళ్లు.. వేధింపులపై రక్షణ కోరిన అనురాధ
అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమాలో ఎస్ఐ ఇంటికే వచ్చి భార్య ముందే అర్డనగ్నంగా గంజాయి సేవించిన కుర్రాడు ప్రవర్తించినట్టుగ అచ్చం అలాంటి ఘటనే విజయనగరం…
అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమాలో ఎస్ఐ ఇంటికే వచ్చి భార్య ముందే అర్డనగ్నంగా గంజాయి సేవించిన కుర్రాడు ప్రవర్తించినట్టుగ అచ్చం అలాంటి ఘటనే విజయనగరం…
దావోస్ నుంచి AP సీఎం చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణమయ్యారు…
నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 8.25 గంటలకు ఆయన హైదరాబాద్కు…
నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 8.25 గంటలకు ఆయన హైదరాబాద్కు…