Native Async

డ్రగ్స్‌ మహమ్మారిపై విజయనగరం సీఐ ఏమన్నారంటే

Vizianagaram CI’s Strong Message on Drug Menace
Spread the love

యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్‌ విషయంలోనేనని, డ్రగ్స్‌ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్‌పోర్ట్‌ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్‌ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్‌పై అవగాహన పెంచుకోగలరని మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit