బయట తిరిగో లేక, పనులు చేసుకొనో లేట్ నైట్‌లో ఇంటికి వెళ్లడం షరామామూలే. సిటీలో అంటే ఎంత లేట్ అయినా రోడ్లపై లైట్లు ఉంటాయి… జన సంచారం ఉంటుంది. కాబట్టి ఎంత లేట్ అయినా భయం ఉండదు. ఆడపిల్లలు కూడా లేట్నైట్లలో ప్రయాణం చేస్తుంటారు. కానీ, చిన్న పట్టణం నుంచి పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్లేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ప్రయాణం మధ్యలో ఇదిగో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా మనిషికాని మనుషులు అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. మనిషి అయితే సరేలే అనుకోవచ్చు…కానీ, మనిషి కాకుండా… అలాగని దెయ్యం అనుకోకుండా ఉండలేము. ఎవరో స్పష్టంగా తెలియకుండా తల వెనక్కి తిప్పి, కాళ్లను ముందుకు ఉంచి మనవైపు వస్తే ఎలా ఉంటుంది. గుండెజారి మోకాళ్లలోకి వచ్చేస్తుంది. కావాలంటే ఈ వీడియోను ఓసారి చూసేయండి. మీ అభిప్రాయాన్ని మా నేటిప్రపంచం ఆర్టికల్ కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.
Related Posts
Biopic On Iconic Filmmaker Shantaram…
Biopics trend never goes off mark… These stories always engage the audience and creates an enthusiasm to know more personally…
Biopics trend never goes off mark… These stories always engage the audience and creates an enthusiasm to know more personally…
కాన్పూర్‌లో భారీ పేలుడు… భయాందోళనలో ప్రజలు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో మరోసారి భయాందోళనకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. స్థానిక మార్కజ్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురికి పైగా…
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో మరోసారి భయాందోళనకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. స్థానిక మార్కజ్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురికి పైగా…
మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
•శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు•కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప…
•శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు•కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప…