నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ గారు, కమాండర్ YK కిషోర్ గారు, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికార యంత్రాంగం.
Related Posts
అమెరికా- ఆఫ్ఘన్ మధ్య బాగ్రామ్ మంటలు
Spread the loveSpread the loveTweetఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏవిషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈరోజు మిత్రుడు అన్ననోటే… ఆయన్ను…
Spread the love
Spread the loveTweetఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏవిషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈరోజు మిత్రుడు అన్ననోటే… ఆయన్ను…
చంద్రుడిని ఢీకొట్టిన రహస్య వస్తువు… ఆందోళనలో అంతర్జాతీయ నిపుణులు
Spread the loveSpread the loveTweetచంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు. భూమిని ఢీకొట్టేందుకు వచ్చే ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించగానే అధిక ఒత్తిడితో పాటు ఆక్సీజన్ మిళితం కావడంతో మండిపోతాయి.…
Spread the love
Spread the loveTweetచంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు. భూమిని ఢీకొట్టేందుకు వచ్చే ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించగానే అధిక ఒత్తిడితో పాటు ఆక్సీజన్ మిళితం కావడంతో మండిపోతాయి.…
క్లౌడ్ బరస్ట్లు పర్వత ప్రాంతాల్లోనే ఎందుకు జరుగుతాయి?
Spread the loveSpread the loveTweetఇటీవల హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్, కాశ్మీర్ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్లు (Cloud Bursts) తరచుగా వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి వరదలతో పాటు…
Spread the love
Spread the loveTweetఇటీవల హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్, కాశ్మీర్ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్లు (Cloud Bursts) తరచుగా వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి వరదలతో పాటు…