శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఈరోజు తేదీ వివరాలు:
మాసం: జ్యేష్ఠ మాసం
పక్షం: శుక్లపక్షం
తిథి: దశమి తిథి రాత్రి 2:15 వరకూ, ఆ తరువాత ఏకాదశి
నక్షత్రం: హస్తా నక్షత్రం పూర్తి రోజు
యోగం: సిద్ది యోగం ఉదయం 9:14 వరకు, తరువాత వ్యతీపాత యోగం
కరణం:
▪︎ తైతుల – మధ్యాహ్నం 1:02 వరకు
▪︎ గరజి – రాత్రి 2:15 వరకు
▪︎ వణిజ – తరువాత
గ్రహ స్థితి:
సూర్యుడు – వృషభరాశిలో, రోహిణీ నక్షత్రం 4వ పాదం
చంద్రుడు – కన్యారాశిలో
విశేష కాలాలు:
వర్జ్యం: మ. 1:02 నుండి 2:50 వరకూ
అమృత కాలం: రా. 11:49 నుండి 1:37 వరకూ
అభిజిత్ ముహూర్తం: ప. 11:49 నుండి మ. 12:41 వరకూ
దుర్ముహూర్తం: ఉ. 10:04 – 10:56, మ. 3:19 – 4:11
రాహుకాలం: మ. 1:53 – సా. 4:11
యమగండం: ఉ. 5:41 – 7:19
గుళికకాలం: ఉ. 8:58 – 10:36
సూర్యోదయం: ఉ. 5:41
సూర్యాస్తమయం: సా. 6:49
చంద్రోదయం: మ. 1:59
చంద్రాస్తమయం: రా. 2:02