ఓనం అంటేనే కలర్ఫుల్ పండుగ. ప్రతి ముంగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఇంట్లో ఘుమఘుమ వాసనలు వస్తుంటాయి. ప్రతీ ఊరు నృత్యాలు, ఆటలతో సరికొత్తగా మారిపోతాయి. బలి చక్రవర్తి పాలనను గుర్తు చేస్తూ అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఓనం పండుగ గురించిన పాటను ఈ వీడియోలో చూద్దామా.
Related Posts
శివాజీ సెన్సషనల్ కామెంట్స్…
సీనియర్ నటుడు శివాజీ… బిగ్బాస్ ద్వారా మళ్లీ పాపులారిటీ సంపాదించుకుని, ఆ తరువాత కోర్ట్ సినిమాలో నెగటివ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన…
సీనియర్ నటుడు శివాజీ… బిగ్బాస్ ద్వారా మళ్లీ పాపులారిటీ సంపాదించుకుని, ఆ తరువాత కోర్ట్ సినిమాలో నెగటివ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన…
అక్టోబర్లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే
Post Views: 110
Post Views: 110
పవన్ కళ్యాణ్ OG రివ్యూ
అబ్బా… అబ్బా… అబ్బా… సినిమా అదిరిపోయిందండి! మాములుగా కాదు! దుమ్ము దులిపి దంచి కొట్టింది… ఇది నిజం! మన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలాంటి కం…
అబ్బా… అబ్బా… అబ్బా… సినిమా అదిరిపోయిందండి! మాములుగా కాదు! దుమ్ము దులిపి దంచి కొట్టింది… ఇది నిజం! మన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలాంటి కం…