తిరుపతిలో భారీ బహిరంగ సభ…కూటమి సర్కార్‌పై నమ్మకం పెంచేందుకేనా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు, ప్రభుత్వం…